SportsSmart Replay System in IPL 2024 | Smart Replay System in IPL 2024 | TV Umpires కోసం ఈ ఐపీఎల్ లో కొత్త ప్రయోగం by OknewsMarch 20, 2024034 Share0 ఈ సారి ఐపీఎల్ లో ఓ కొత్త డెసిషన్ మేకింగ్ సిస్టమ్ ను ఫాలో అవుతున్నారు. దాని పేరే స్మార్ట్ రీప్లే సిస్టమ్. ఇదేంటంటే ఆన్ ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇవ్వగానే..టీవీ అంపైర్ ముందు స్పిల్ట్ స్రీన్స్ లో డేటా వస్తుంది. Source link