MS Dhoni CSK Captaincy IPL 2024 | కొంతమంది ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ల ట్రూ క్యారెక్టర్ ను వదులుకోరు. కొన్ని వందల కోట్ల మందికి ఆరాధ్య క్రికెటర్ గా, వ్యక్తిగా ఉన్న ఎంఎస్ ధోనీ కూడా అంతే. ధోనీ ట్రూ క్యారెక్టర్ లో ఒక లక్షణం ఏంటో తెలుసా… తన చుట్టూ ఎంత మార్కెటింగ్, ప్రమోషన్స్, బ్రాండ్ వేల్యూ వంటి డీలింగ్స్ జరిగినా సరే తన పని తను చేసుకుంటూ పోతాడు. తనకు అనిపించిందే చేస్తాడు. అందులో భాగమే… తన క్రికెటింగ్ కెరీర్ లో ఈ ఐదు సడెన్ నిర్ణయాలు