Telangana

Congress Releases Another List Of MP Candidate For Lok Sabha Elections 2024 5 Telangana Seats Conformed | Telangana MP Candidates List: 57 మందితో కాంగ్రెస్‌ మరో జాబితా విడుదల


Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 57 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో నాలుగు స్థానాలు ప్రకటించింది. ఇంకా 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్న వాళ్లు ఎవరంటే…
పెద్దపల్లి- గెడ్డం వంశీ కృష్ణ
మల్కాజ్‌గిరి-సునీతా మహేందర్‌ రెడ్డి 
సికింద్రాబాద్‌- దానం నాగేందర్‌
చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి
నాగర్‌కర్నూల్- మల్లు రవి

17 లోక్‌ సభ స్థానాలు ఉన్న తెలంగాణలో మొదటి లిస్ట్‌లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ అధినాయకత్వం ఖరారు చేసింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, నల్గొండ ఎంపీ స్థానం నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి వంశీచందర్ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ పోటీ పడుతున్నారు. 



Source link

Related posts

KTR on CM Revanth Reddy | నాయకులకే భయం..కార్యకర్తలకు లేదు : కేటీఆర్

Oknews

Padma Awards 2024 Padma Vibhushan Bhushan Padma Shri List Awardees From Telugu States | Padma Awards 2024: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Oknews

TS Polycet 2024 exam postponed due to loksabha elections check new date here

Oknews

Leave a Comment