Chennai Super Kings Captain Ruturaj Gaikwad | MS Dhoni | చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని.. ధోని అంటేనే చెన్నై సూపర్ కింగ్స్. 5 కప్స్ ను అందించిన తలా.. ఈ సారి ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఈ సీజన్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుత్ రాజ్ గైక్వాడ్ ను నియమిస్తు టీమ్ మేనేజ్ మెంట్ సంచలన ప్రకటన చేసింది.
మరిన్ని చూడండి