Telangana

వీడిన నాగోల్ మర్డర్ మిస్టరీ.. వేధింపులు తాళలేక హతమార్చిన మిత్రులు, ముగ్గురు నిందితుల అరెస్ట్-nagole murder case mystery revealed friends arrested in murder case ,తెలంగాణ న్యూస్



నిందితులు అరెస్ట్…రిమాండ్ కు తరలింపుమృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆనంద నగర్ చౌరస్తా లో కారులో వెళుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నారు. నిందితులు అర్జున్ యాదవ్, ఓంకార్ మరియు మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వారిపై రౌడీ షెట్ ఓపెన్ చేస్తున్నట్లు ఏసిపి కృష్ణయ్య తెలిపారు.వారి నుంచి ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.



Source link

Related posts

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు-medaram news in telugu tsrtc arranged 6 thousand special buses to sammakka saralamma jatara ,తెలంగాణ న్యూస్

Oknews

Warangal : అగ్గిపెట్టె కోసం గొడవ – ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Oknews

TS PECET 2024 Application Process started check last date here

Oknews

Leave a Comment