SportsCSK vs RCB IPL 2024 | CSK vs RCB IPL 2024 | అభిమాన క్రికెటర్లను అద్భుతంగా గౌరవించిన ఆర్టిస్ట్ by OknewsMarch 22, 2024048 Share0 ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు ఇలా క్రికెట్ అభిమానులు విభిన్నంగా స్పందిస్తుంటారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పిగానిపల్లెకు చెందిన పురుషోత్తం అనే ఆర్టిస్ట్ ధోని, కొహ్లీలపై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. Source link