CSK vs RCB Highlights | Rachin Ravindra | చెపాక్ లో చెన్నైని ఓడించండం అంత ఈజీ కాదు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో మరోసారి రుజువైంది. ఆర్సీబీ విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆడుతు పాడుతు ఇంకో 8 బాల్స్ ఉండగానే గెలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచులోని టాప్ -5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..