Telangana

మైనర్​ బాలికపై రేప్​ అటెంప్ట్​… సీఐపై పోక్సో కేసు నమోదు-pocso case registered against ci sampath in warangal ,తెలంగాణ న్యూస్



గతంలోనూ మహిళలపై అసభ్య ప్రవర్తన!కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా పని చేస్తున్న సమయంలో కూడా బండారు సంపత్​ పై వివిధ ఆరోపణలు వచ్చాయి. స్టేషన్​ కు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆయన కేయూ ఎస్సైగా ఉన్న సయమంలో రామారం సమీపంలోని ఎస్​వీఎస్​ కాలేజీలో ఓ ఎగ్జామ్​ రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థిపైనా సంపత్​ దురుసుగా ప్రవర్తించాడు. తన సోదరుడితో కలిసి పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమెను ఎస్సై సంపత్​ అడ్డుకున్నారు. అనంతరం వారితో వాదనకు దిగి, యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు ఆమె సోదరుడిపైనా చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో వీడియో తీసిన బాధితులు దానిని సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్​ అయ్యింది. ఈ ఘటన అనంతరం బాధితులు పోలీస్​ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడున్న సీఐ, ఇతర అధికారులు ఎస్సై సంపత్​ కే మద్దతు ఇచ్చి, ఉన్నతాధికారుల నుంచి యాక్షన్​ లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి.



Source link

Related posts

రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు- తండ్రి, మేనమామపై యువకుడు ఇనుపరాడ్డుతో దాడి-rangareddy crime news youth attacked drunk father relation with iron rod ,తెలంగాణ న్యూస్

Oknews

Formula E 10th Season: హైదరబాద్‌లో ఫార్ములా-ఈ పదో సీజన్ నిర్వహణ

Oknews

Emojis Are A Big Issue Now – Films Like Salaam Venky Should Come, Says Revathi, An Actress And Director At ABP Southern Rising Summit | ఎమోజీలు ఇప్పుడు చాలా పెద్ద సమస్య- సలాం వెంకీ లాంటి చిత్రాలు రావాలి

Oknews

Leave a Comment