Telangana

కవిత ఈడీ కస్టడీ గడువును పొడిగించిన కోర్టు-delhi court extends ed remand of brs leader k kavitha by 3 days ,తెలంగాణ న్యూస్



ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ (MLC Kavitha) ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేయగా… దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.



Source link

Related posts

TREIRB has released Gurukula TGT Hindi and English Final Selection Results check here | Gurukula TGT Results: ‘గురుకుల’ టీజీటీ హిందీ, ఇంగ్లిష్ తుది ఫలితాలు విడుదల

Oknews

BJP Telangana : ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు

Oknews

మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజు-కీలక ఘట్టం ఆవిష్కృతం-medaram news in telugu pagididda raju started journey from punugondla ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment