Andhra Pradesh

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు, ఈ నెల 30 నుంచి ప్రచారం స్టార్ట్-pithapuram janasena chief pawan kalyan constituency three days tour from march 30th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పీపుల్స్ పల్స్ సర్వే

ప్రముఖ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్(People Pulse Survey) పిఠాపురంలో (Pithapuram)మార్చి 18 నుంచి 21 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పిఠాపురంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. పిఠాపురంలో కాపుల(Kapu Voting)తో పాటు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర కులాల ఓటర్ల అభిప్రాయం సేకరించినట్లు పీపుల్స్ ప్రకటించింది. ఈ సర్వేలో వైసీపీకి 32.7 శాతం ఓట్లు వస్తుండగా, కూటమి తరఫున పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు 60.3 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమికి 3.3 శాతం ఓట్లు, ఇతరులకు 3.7 శాతం ఓట్లు వస్తున్నాయి తెలిపింది. పిఠాపురంలో 62 శాతం పురుషులు, 57 మహిళలు జనసేన అభ్యర్థికి మద్దతు తెలిపారు. 30 శాతం పురుషులు, 35 శాతం మహిళలు వైసీపీని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అభ్యర్థికి నియోజకవర్గంలో ఎక్కువ మద్దతు ఉన్నట్లు తాజా సర్వేలో తెలిసినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది.



Source link

Related posts

ఘనంగా తిరుమలలో ధార్మిక సదస్సు ప్రారంభం-three days religious conclave in tirumala 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Visakha Infosys Opening: విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సిఎం జగన్

Oknews

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లో పొందడం ఎలా?-tirumala srivari darshan tickets offline online booking process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment