తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. న్యాయమూర్తుల సంఖ్యకు అనుగుణంగా గదులు, కోర్టు హాళ్లను నిర్మిస్తారు. జడ్జిల నివాస భవనాలు, రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫైలింగ్ సెక్షన్‌లు, రికార్డు గదులు, పార్కింగ్ క అవసరాలకు అనుగుణంగా ప్లాన్ ఖరారు చేస్తారు. హైకోర్టు నూతన భవనం వరకు మెట్రోరైలును పొడిగిస్తారు.
Source link
previous post