Telangana

పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క, ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్-వాళ్లకు వార్నింగ్!-kollapur barrelakka marriage pre wedding shoot viral in social media ,తెలంగాణ న్యూస్



యూట్యూబ్ ఛానల్స్ కు వార్నింగ్బర్రెలక్క ఈ నెల 28న వెంకటేష్ అనే యువకుడిని వివాహం (Barrelakka Marriage)చేసుకుంటుంది. నాగర్ కర్నూల్ కు చెందిన వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంటున్నానని బర్రెలక్క మరోసారి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో శిరీష్ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్(Pre Wedding Photo Shoot) వీడియోలు పోస్టు చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ సాంగ్ ఓ శిరీష.. నా శిరీష అంటూ సాగిపోతుంది. అయితే ఈ సాంగ్ ను అనిత..నా అనిత సింగర్ నాగరాజు పాడారు. కొందరు ఈ సాంగ్ ను డౌన్ లోడ్ చేసి వారి యూట్యూబ్ ఛానళ్లలో(YouTube Channels) పోస్టు చేశారు. దీనిపై బర్రెలక్క సీరియస్ అయ్యింది. వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది.



Source link

Related posts

top telugu news from andhrapradesh and telangana on february 4th 2024 | Top Headlines Today: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కీలక భేటీ

Oknews

brs mla harishrao slams telangana government through twitter | Harish Rao: ‘ఒకటో తేదీనే జీతాలు అన్నారు, ఎక్కడ?’

Oknews

Ayodhya Bandi Sanjay: రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన బండి సంజయ్

Oknews

Leave a Comment