TSREIRB Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో పలు ఉద్యోగాలకు హైకోర్టు తీపి కబురు అందించింది. భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టుల్ని మెరిట్ లిస్ట్ ఆధారంగా తిరిగి భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
Source link