Andhra Pradesh

AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా, ఆ తర్వాతే కొత్త షెడ్యూల్


ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీ నుంచే ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు((AP DSC Hall Tickets 2024)) అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈసీ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇటీవలే విద్యాశాఖ తెలిపింది. కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడాల్సి వచ్చింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో… ఇప్పటికే ఓసారి పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో… మళ్లీ వాయిదా పడింది.



Source link

Related posts

TDP – Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ సరికొత్త హామీ

Oknews

రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం-ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ-irctc tour package punya kshetra yatra puri kashi ayodhya bharat gaurav tourist train in 9 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Husband Killed wife: దారుణం.. మద్యం మత్తులో భార్యకు ఉరేసిన భర్త

Oknews

Leave a Comment