<p>ఇప్పటివరకూ ముంబై రెండు మ్యాచ్ లు ఆడినా అవి రెండు అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్. ముంబై హోం గ్రౌండ్ కాకున్న రోహిత్ శర్మకు మద్దుతుగా పాండ్యా ను బూయింగ్ చేస్తూ చుక్కలు చూపించారు ఫ్యాన్స్ . మరిప్పుడు రోహిత్ శర్మ హోం గ్రౌండ్ అతని ఫ్యాన్ బేస్ కు సొంత గడ్డ అయిన ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్.</p>
Source link