Health Care

సెక్స్ చేస్తున్నప్పుడు మరణం.. ఈ సమస్యే కారణం.. మీలోనూ ఉంటే..


దిశ, ఫీచర్స్ : సెక్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ బెనిఫిట్స్ అందిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు ప్రూవ్ చేశాయి. బీపీ కంట్రోల్ చేసి రోగ నిరోధక శక్తిని పెంచే శృంగారం.. బెటర్ స్లీప్ కూడా అందిస్తుంది. లవ్ హార్మోన్ రిలీజ్ చేయడం ద్వారా పార్టనర్స్ మధ్య నమ్మకాన్ని పెంచి బాండ్ స్ట్రాంగ్ చేస్తుంది. అయితే ఈ మధ్య సెక్స్ చేస్తున్నప్పుడు లేదా ఆ తర్వాత గంటలోపు చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని రీసెంట్ స్టడీ వెల్లడించింది. ఇందుకు అనేక కారణాలు ఉండగా.. సెక్సువల్ యాక్టివిటీలో ఫిజికల్ స్ట్రెయిన్, అంగస్తంభన కోసం వాడే డ్రగ్స్, లేదా కొకైన్ వంటి ఇల్లీగల్ డ్రగ్స్ కారణమని గత అధ్యయనాలు తెలుపగా.. అత్యంత ప్రమాదకర కారణాలను వివరించింది లేటెస్ట్ స్టడీ.

సడెన్ డెత్ సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. 38 ఏళ్ల నుంచి వయసు పెరిగినా కొద్ది ఎక్కువ అవుతుంది. ఇక మహిళల్లోనూ 35% కేసులు ఉండగా.. సడెన్ అబ్ నార్మల్ హార్ట్ రిథమ్ (sudden arrhythmic death syndrome SADS), గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమని గొడలోని పొరలు ఉబ్బి పగిలిపోవడం(Aortic Dissection) టాప్ మోస్ట్ రీజన్స్ అని తెలిపింది తాజా అధ్యయనం. కాగా సెక్స్ టైంలో ఫిజికల్ స్ట్రెయిన్, హార్ట్ పెయిన్ ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలని.. ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని సూచిస్తుంది.

Read More..

శృంగారంతో ఈ సమస్యలకు చెక్.. ఇది ఔషధం కంటే చాలా పవర్ ఫుల్..  



Source link

Related posts

డిజిటల్ ఇండియా అంటే ఇదే!.. ఓ డ్యాన్సర్ ఆలోచనలకు నెటిజన్లు ఫిదా..

Oknews

కదిలే ఇసుక తిన్నెలు చూశారా? .. వీటి ప్రత్యేకత ఏంటంటే..

Oknews

ఉచితంగా మేకల పంపిణీ.. ఎన్నికావాలంటే అన్ని తెచ్చుకోవచ్చట..

Oknews

Leave a Comment