Telangana

కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ మార్పు ఖాయమే!-khammam brs mla tellam venkat rao present in congress meeting may join party ,తెలంగాణ న్యూస్



తొలి నుంచి ఇదే చర్చభద్రాచలంలో బీఆర్ఎస్(BRS) తరఫున గెలుపొందిన తెల్లం వెంకట్రావు(Tellam Venkat rao) కాంగ్రెస్ పార్టీలో చేరతారని ముందు నుంచి అంతులేని చర్చ సాగుతోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS) అదే రోజున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగింది. అయినప్పటికీ అది వాస్తవం కాదని ఆయన కొట్టి పారేశారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం మరింత చర్చకు కారణమైంది. ఆ తర్వాత సైతం ఎమ్మెల్యే వెంకట్రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసి అభినందనలు తెలియజేశారు.



Source link

Related posts

నా గ్యారెంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారెంటీ : మోదీ

Oknews

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. సదాశివపేట నుంచి వస్తుండగా ప్రమాదం-cantonment mla lasya nandita died in a road accident ,తెలంగాణ న్యూస్

Oknews

రూట్ మార్చిన ఎంఐఎం, కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైన అసదుద్దీన్?-hyderabad news in telugu aimim president asaduddin owaisi close to congress in front of lok sabha elections ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment