Health Care

ఖర్బూజా గింజల వలన ఎన్ని లాభాలో తెలుసా?


దిశ, ఫీచర్స్ : ఎండాకాలం వస్తే చాలు.. మార్కెట్‌లో ఖర్బూజా దర్శనమిస్తుంది. ఈ సమ్మర్ ఫ్రూట్ తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అయితే, విటి విత్తనాలు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వీటితో మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ ఖర్బూజా విత్తనాలను క్యాంటలోప్‌ గింజలు అని కూడా అంటారు. మనం ఖర్బూజా తినేసి గింజలను పారేస్తాం. అయితే వాటిలోనే ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎముక ఆరోగ్యం

ఖర్బూజా విత్తనాలలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ ఉంటాయి. అవి మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా దంతాల ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని కూడా నివారిస్తుంది.

గుండె ఆరోగ్యం

ఖర్బూజా విత్తనాలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, అలాగే ఒమేగా -3, ఒమేగా -6 ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఖర్బూజా గింజలు గుండె సమస్యల నుంచి కాపాడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Read More..

ఇటీవల పాపులర్ అవుతున్న వెగన్ డైట్.. ఆరోగ్యానికి మంచిదేనా?



Source link

Related posts

మెదడు బలహీనంగా ఉందని సూచించే 5 లక్షణాలు.. గుర్తించకపోతే ప్రాణాలకే రిస్క్

Oknews

మామిడి కాయలను తినాలనుకుంటున్నారా?.. ముందుగా ఇలా చేయండి.. లేకుంటే రిస్కులో పడ్డట్లే !

Oknews

అమెజాన్ సమ్మర్ స్పెషల్: ఈ టోపీలతో మండే ఎండలో కూడా చల్లగా ఉండొచ్చు!

Oknews

Leave a Comment