Telangana

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు జూన్ 20 వరకు పొడిగింపు-hyderabad ts dsc 2024 exam dates confirmed applications last date extended upto june 20th ,తెలంగాణ న్యూస్



11,062 పోస్టులకు నోటిఫికేషన్గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ (TS DSC Notification)ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం….. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ…. ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. పోస్టుల సంఖ్య పెంపుతో అన్ని జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు.



Source link

Related posts

Certificate Verification for pgt posts held on Febraury 10 and 11check venues here

Oknews

Khammam Zafar Stepwell : ఖమ్మంలో రెడ్డి రాజుల నాటి “జాఫర్ బావి” – రూ. కోటితో పునరుద్ధరణ

Oknews

Top Telugu News Today From Andhra Pradesh Telangana 19 March 2024 | Top Headlines Today: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదేనా

Oknews

Leave a Comment