<p>గంటకు 156.7 కిలోమీటర్ల అంటే దాదాపుగా 157కిలోమీటర్ల వేగం. బ్యాటర్ కనురెప్ప మూసి తెరిచే లోపు మిస్సెల్ నిప్పులు చెరుగుతూ దూసుకెళ్లిపోయే బంతులు. బ్యాట్ పెట్టినా అవుట్. పెట్టకున్నా అవుట్. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న తీరు ఇది.</p>
Source link