Andhra Pradesh

సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు పొడిగింపు-amaravati news in telugu ctet 2024 application last date extended upto april 5th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సీటెట్ పరీక్ష విధానం(CET Exam)

సీటెట్ రిజిస్ట్రేషన్(CET Registration) కోసం జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200 రుసుము చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 రుసుము చెల్లించాలి. సీటెట్ స్కోరును(CTET Score) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు జరిగి ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-1, 6 నుంచి 9వ తరగతుల వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-2ను రాయవచ్చు. సీటెట్ లో ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలోనే ఉంటాయి. నాలుగు ఆప్షన్స్​లో ఒకటి ఎంపిక చేసి, ఓఎంఆర్​లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేపర్-2 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్‌-1 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తారు.



Source link

Related posts

సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు పోలీసులు బ్రేక్, అనుమతులు లేవని అరెస్టులు!-amaravati news in telugu ap cps employees protest chalo vijayawada police denied permissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రైతు బజార్లలో కిలో రూ.49కే బియ్యం, రూ.160కు కందిపప్పు.. గురువారం నుంచి విక్రయాలు…-in rythu bazars rice is priced at rs 49 per kg and pulses at rs 160 sales from thursday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Crime News : కోళ్ల కోసం భార్యను నరికి చంపిన భర్త

Oknews

Leave a Comment