Andhra PradeshAP Inter Results: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్…ఏప్రిల్ రెండో వారంలోనే విడుదల.. పూర్తైన మూల్యాంకనం by OknewsApril 4, 2024045 Share0 AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తైంది. దీంతో మరో వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సిద్ధం అవుతోంది. Source link