“MYSTICAL KASHMIR EX HYDERABAD’ పేరుతో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది IRCTC. ప్రస్తుతం ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుంది. కేవలం ఈ ఒక్క డేట్ మాత్రమే కాకుండా… 15.04.2024, 19.04.2024, 24.04.2024 ,15.05.2024, 24.05.2024, 30.05.2024, 14.06.2024 మరియు 19.06.2024 తేదీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 6 రోజులు సాగే ఈ ట్రిప్ లో….. శ్రీనగర్, గుల్మార్గ్, Pahalgamతో పాటు Sonmarg ఇందులో కవర్ అవుతాయి.
Source link
previous post