Andhra Pradesh

ఏపీలో భానుడి భగభగలు, నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు-bhagbhaga in ap heavy rain today tomorrow warnings to be alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురంలలో 41నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 41నుంచి 44 డిగ్రీలు, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరిలో 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.



Source link

Related posts

మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు, ఏపీ పాలిటిక్స్ పై బాలయ్య పవర్ ఫుల్ పంచ్ లు-unstoppable with nbk balakrishna political satires on ap situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan : ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్

Oknews

Nellore Road Accident : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం – 7 మంది మృతి…!

Oknews

Leave a Comment