Andhra Pradesh

Pensions in AP : ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి


గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ… పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్‌ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైన‌వారు, వితంతువుల‌కు ఇంటి వ‌ద్దే పింఛన్‌ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, స‌చివాల‌యాల‌కు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది. 



Source link

Related posts

ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి- విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ-vijayawada ap ssc exams 2024 starts on march 18 total 3473 exam centers ready says education department officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే! Great Andhra

Oknews

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది, అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు-amaravati ap tet exam schedule changed october 3 to 20 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment