Andhra Pradesh

ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఉచితంగా స్టడీ మెటీరియల్, సింపుల్ గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap polycet study material 2024 can be downloaded like this ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు

ఏపీ పాలిసెట్(Andhra Pradesh Polytechnic Common Entrance Test 2024) ఆన్ లైన్ దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…ఏప్రిల్ 5 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావాలి. అయితే ఈ గడువును మరో ఐదురోజుల పాటు పొడిగించారు. ఫలితంగా ఏప్రిల్ 10వ తేదీ వరకు విద్యార్థులు… ఏపీ పాలిసెట్ కు(AP POLYCET 2024) అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నారు. https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.



Source link

Related posts

ఒకే ఇంట్లో 15 మంది యువతులు, బలవంతంగా పనిచేయిస్తున్న ఎన్ఆర్ఐలు- నలుగురి అరెస్టు-america princeton for telugu nri arrested on human trafficking operation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Reasons for AP Debts: ఆదాయం మూరెడు, పంచేదేమో బారెడు, ఆంధ్రా నడవాలంటే అప్పులే ఆధారం.. కారణాలేంటి?

Oknews

జగన్ ఏపీ భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు- పవన్ కల్యాణ్-pedana janasena chief pawan kalyan alleged cm jagan looting ap resources ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment