<p>వరుసగా రెండు మ్యాచులు ఓడి..ఢీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తిరిగి కోలుకుంది. కోల్ కతా విధించిన 138పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేధించి 7వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link