Telangana

ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజులు చక్కర్లు, సమ్మర్ లో ఐఆర్సీటీసీ కూల్ ట్రిప్-north east essence tour from guwahati irctc tour package for 7 days trip ,తెలంగాణ న్యూస్



IRCTC North East Tour Package : ఈ సమ్మర్ లో కూల్ గా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో టూర్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ(IRCTC Tour Package) అసోం రాజధాని గౌహతి నుంచి 7 రోజుల టూర్ ప్యాకేజీ(Essence of NorthEast-Guwahati) అందిస్తుంది. ఈ టూర్ లో చిరపుంజీ, కాజీరంగా నేషనల్ పార్క్, మావ్లిన్‌నాంగ్, షిల్లాంగ్ ను చుట్టిరావచ్చు. ఏసీ టూరిస్ట్ బస్సుల్లో గౌహతి – షిల్లాంగ్(Shillong) – చిరపుంజీ(Cherranpunjee) – డావ్కీ -మావ్లిన్నాంగ్ – కాజీరంగా(Kaziranga) – గౌహతి టూర్ ఉంటుంది. ప్రతి శనివారం ఈ టూర్ అందుబాటులో ఉంది.



Source link

Related posts

TS Rains : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు!

Oknews

CM Revanth Reddy met Adani Davos Meeting | అదానీ తో రేవంత్ సర్కారు ఒప్పందాలపై రాజకీయ రచ్చ | ABP

Oknews

కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిమిషాల్లోనే మృతి!-sangareddy news in telugu oil tanker overturned driver died which dashed jogipet friends car ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment