ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్(ECIL) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి కానుంది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి….
Source link