GossipsLatest News

చైతూని మోసం చేసావ్ అంటే సామ్ ఊరుకుంటుందా..


నాగ చైతన్య-సమంత ప్రేమించి పెద్దల అంగీకారంతో ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఆతర్వాత ఈ జంట ఎక్కడ కనిపించినా దిష్టి తగులుతుంది అనేంత చక్కగా కనిపించేవారు. సమంత-అక్కినేని అభిమానులే కాదు, వీరిరువుర్ని కలిపి ప్రేమించే అభిమానులు ఏర్పడ్డారు. నాలుగేళ్ళ పెళ్లి బంధాన్ని మనస్పర్థల కారణముగా విడాకులతో విడగొట్టుకున్నారు సమంత-నాగ చైతన్య. 

అసలు నాగ చైతన్య-సమంతల విడాకులకు కారణాలు ఎవ్వరికి తెలియదు. కానీ ఈ విషయంలో సమంతని చాలా రకాలుగా టార్చర్ చేసారు అభిమానులు అనే నెటిజెన్స్. సమంత చాలారోజులుగా ఈ భారాన్ని మోస్తూనే ఉంది. ఇప్పటికి చైతూని సమంతనే మోసం చేసింది అంటూ దూషించేవాళ్ళు ఉన్నారు. చైతు-సామ్ విడిపోయి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. సమంత కి చైతూకి విడివిడిగా తమ విడాకుల గురించి ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. 

తాజాగా సమంత ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఓ నెటిజెన్ కాస్త ఓవర్ చేసాడు. అమాయకుడైన నాగ చైతన్యను ఎందుకు మోసం చేశావు అంటూ ప్రశ్నించాడు. దానికి సమంత తనదైన స్టయిల్లో స్పందించింది. నన్ను ఈ ప్రశ్న అడగడం మీకు మంచిది కాకపోవచ్చు. దీనిపై మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుపడాలి అని కోరుకుంటున్నాను అంటూ తెలివిగా ఇచ్చిపడేసింది. 



Source link

Related posts

A mother killed her daughter for she loves someone at Ibrahimpatnam in Hyderabad | Honor Killing In Hyderabad: ఇబ్రహీంపట్నంలో పరువు హత్య

Oknews

brs leader bonthu rammohan meet cm revanth reddy | Bonthu Rammohan: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ

Oknews

'బహిష్కరణ' వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

Leave a Comment