Telangana

హైదరాబాద్ వాసులకు అలర్ట్, రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు-hyderabad news in telugu traffic diversions in city on ramadan prayers ,తెలంగాణ న్యూస్



ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా వాహనదారులు(Vehicle Diversions) బహదూర్ పూర చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటి పురా, పురానా పుల్ వైపు వెళ్లవచ్చు. ఇక ఈద్గా వైపు వెళ్లే వాహనాలను శాస్త్రిపురం, ఎన్ ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇక కాలపత్తార్ వద్ద మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లిస్తారు. అదే విధంగా పురాన పూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను జియగూడ వైపు, రాజేంద్ర నగర్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరంఘర్ జంక్షన్ వద్ద లేదా శంషాబాద్, రాజేంద్రనగర్ , మైలర్ దేవ్ పల్లి వైపు భారీ వాహనాలను మళ్లిస్తారు.



Source link

Related posts

congress may announce candidates list on March 7 says CM Revanth Reddy | Revanth Reddy Chit Chat: మార్చి 7న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

Oknews

తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం-prime minister narendra modi dedicated the second unit of ntpc to the nation ,తెలంగాణ న్యూస్

Oknews

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే- సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy review on panchayat raj department solve drinking water problems ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment