Andhra PradeshAP Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాల్ టిక్కెట్లు విడుదల, ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష by OknewsApril 11, 2024045 Share0 AP Model Schools: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో విద్యార్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Source link