Telangana

ఏపీలో మండుతున్న ఎండలు, తెలంగాణలో వర్షాలు… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం…-burning sun in ap rains in telangana weather in telugu states ,తెలంగాణ న్యూస్



శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలుశుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 129 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 17 , విజయ నగరంలో 24, పార్వతీపురం మన్యంలో11, అల్లూరి సీతా రామరాజులో 8, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లిలో 16, కాకినాడలో 9, కోనసీమలో 8, తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 7, ఎన్టీఆర్‌లో 2, గుంటూరు‌లో 1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.



Source link

Related posts

Inter 2nd year exams are starting from today and more than 5 lakh students are going to appear

Oknews

Formula E 10th Season: హైదరబాద్‌లో ఫార్ములా-ఈ పదో సీజన్ నిర్వహణ

Oknews

nutriaide app to keep your diet in check

Oknews

Leave a Comment