Telangana

తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్… వెబ్‌సైట్‌లో ఆ ‘ఆప్షన్’ వచ్చేసింది..!-telangana tet 2024 application edit option is now available check the direct link are here ,తెలంగాణ న్యూస్



TS TET 2024 Updates : తెలంగాణ టెట్ (TS TET 2024)దరఖాస్తుల గడువును పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ. అప్లికేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఎడిట్(TS TET 2024 Application Edit option) ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.



Source link

Related posts

KCR in Paleru : తుమ్మల చేసింది ఏందీ, గుండు సున్నా.. ఒక్క సీటు రాకుండా చేశారు – వారిని ఓడించాలన్న కేసీఆర్

Oknews

Formula E 10th Season: హైదరబాద్‌లో ఫార్ములా-ఈ పదో సీజన్ నిర్వహణ

Oknews

YS Sharmila complaints to Hyderabad cyber crime over YSRCP Social media

Oknews

Leave a Comment