Health Care

వేసవిలో డీహైడ్రేషన్ తగ్గాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు..


దిశ, ఫీచర్స్: తాండాయి అనేదానిని మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఇది బాదం,సోంపుగింజలు,పుచ్చకాయగింజలు,గులాబిరేకులు,గసగసాలు,మిరియాలు,ఏలకులు,కుంకుమపువ్వు,పాలు, పంచదార మిశ్రమంతో తయారు చేయబడిన శీతలపానీయం.ఈ జ్యూస్ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.

*తాండాయిలో సోంపు గింజలు,ఏలకులు,కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉండటం వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

*అలాగే జీర్ణక్రియ మెరుగు పడటానికి దోహదపడుతుంది.

*మానసిక ఒత్తిడి, ఆందోళనను తొలగించడంలో సహాయపడుతుంది.

*జ్ఞాపకశక్తి పెంచుకోవడంలో చాలా బాగా దోహదపడుతుంది.

*అధిక వేడి వలన కలిగే డీహైడ్రేషన్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది.

*గ్యాస్,ఉబ్బరం,మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి అనేక రకాల లాభాలను చేకూరుస్తుంది.

*గొంతుకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ పానీయం తాగటం వలన ఉపశమనం లభిస్తుంది.



Source link

Related posts

married women : లేటెస్ట్ సర్వే.. పెళ్లైన మహిళలు గూగుల్‌లో సీక్రెట్‌గా ఏం వెతుకుతున్నారో తెలుసా?

Oknews

సమ్మర్‌లో పైనాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Oknews

చక్కెర తినడం మానేస్తే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Oknews

Leave a Comment