Telangana

KRMB : తాగు నీటి ఎద్దడి వేళ KRMB కీలక నిర్ణయం



KRMB On Water Allocation: కృష్ణా బేసిన్ లో సరైన వర్షాలు ప్రాజెక్టుల్లో నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా ఈ బేసిన్ పై ఆధారపడి ఉండే ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత మరింతగా ఉండటంతో… ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల లేకపోవటంతో…. పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాగు నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో… కృష్ణా బోర్డు(Krishna River Management Board) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసింది.



Source link

Related posts

CM Revanth Reddy : 'రైతు భరోసా' ద్వారా పంట పెట్టుబడి సాయం – కొత్త స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Oknews

Director Krish Jagarlamudi in Drugs Case | Director Krish Jagarlamudi in Drugs Case | డ్రగ్స్ కోసమే క్రిష్ రాడిసన్ కు వెళ్లాడా..!?

Oknews

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, రేపు నామినేషన్ దాఖలు-hyderabad news in telugu brs rajya sabha candidate vaddiraju ravi chandra name confirmed ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment