Telangana

భద్రాద్రి జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు-surrender of four maoist forces in bhadradri kothagudem district ,తెలంగాణ న్యూస్



గతంలో లింగిపోయిన దళ సభ్యులకు రివార్డులు..ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళసభ్యులైన 1.మడివి కృష్ణ, ఎర్రం పాడు గ్రామం, చర్ల మండలం (04లక్షలు), 2.పూణేo ఆడమయ్య, అడవి రామవరం గ్రామం గుండాల మండలం (లక్ష రూపాయలు, 3. వెట్టి బీమా,పెంటపాడు గ్రామం, చింతగుప్ప, సుకుమా జిల్లాకి లక్ష రూపాయల నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పని చేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.



Source link

Related posts

IRCTC Kashmir Tour : భూతలస్వర్గం ‘కశ్మీర్’ లో 6 రోజులు

Oknews

TSPSC has extended group1 Application last date check latest deadline here

Oknews

Telangana School Education Department Has Released The Schedule Of Teacher Transfers

Oknews

Leave a Comment