టాప్ కాలేజీలో సీటు రావాలంటే.. మాత్రం తెలంగాణ ఈఏపీసెట్‌లో(TS EAPCET 2024 Registration) మంచి ర్యాంకును సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం సన్నద్ధం అవుతున్నప్పటికీ…. పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే…మాక్ టెస్టులు రాయటం మంచింది. ఇలా రాయటంతో అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుంది.
Source link
previous post