Andhra Pradesh

ఎన్నికల ప్రచారాలతో ప్రజలకు ఎంత కష్టం.. ఎంత నష్టం.. ట్రాఫిక్ చిక్కులతో జనం విలవిల-people in andhra pradesh are facing constant hardships due to election campaign rallies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Political Campaigns: ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు.. ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా నిర్వహిస్తున్న రోడ్ షోలు Road Shows సామాన్యులకు నరకం చూపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నాలైన, అర్థరాత్రులైనా గంటల తరబడి రోడ్ల మీద Trafficలో వాహనాలు నిలిచిపోతున్నాయి. జనం కోసం జనంలోకి వస్తున్నామని చెబుతున్న పార్టీల నేతలు తమ చర్యలతో జనాన్ని ఇబ్బంది Inconvenience పెడుతున్నామనే విషయాన్ని మాత్రం చాలా సులువుగా విస్మరిస్తున్నాయి.



Source link

Related posts

‘అరుణాచలం’ వెళ్లొద్దామా..! తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు-telangana tourism 4 days arunachalam tour package from hyderabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తడిచి ముద్దైన ఏపీ, రాష్ట్రమంతటా భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు… అర్థరాత్రి సిఎం సమీక్ష-heavy rains drenched ap torrential rains across the state overflowing rivers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

గుండ్లకమ్మ-దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం, పుష్కరం తర్వాత పూర్తైన రెండో దశ పనులు-new railway line started between gundlakamma darshi second phase works completed after pushkaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment