Telangana

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్



ఇక ఎడిట్ ఆప్షన్(TS TET 2024 Application Edit option) కూడా ఏప్రిల్ 20వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారు… ఏవైనా తప్పులు చేస్తే తిరిగి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వెబ్ సైట్ లో ఆ ఆప్షన్ అందుబాటులోకి రాగా…. ఏప్రిల్ 20వ తేదీతోనే క్లోజ్ కానుంది. ఆ తర్వాత…ఈ ఆప్షన్ కనిపించదు. ఫలితంగా ఏవరైనా తప్పులు చేస్తే వెంటనే ఎడిట్ ఆప్షన్ ద్వారా… వెంటనే సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. https://tstet2024.aptonline.in/tstet/ApplicationFilingEdit లింక్ తో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.



Source link

Related posts

ZPTC Husband: పోలీస్ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త చిందులు.. సోషల్ మీడియాలో వైరల్.. సిబ్బందిపై వేటు వేసిన ఎస్పీ

Oknews

వెలవెలబోతున్న పాలేరు రిజర్వాయర్, 12 అడుగులకు తగ్గిన నీటి మట్టం-khammam news in telugu palair reservoir water levels decreasing day by day ,తెలంగాణ న్యూస్

Oknews

Khammam Crime: దేవాలయాలకు, మసీదులకు మత విద్వేష లేఖలు- భద్రాద్రి జిల్లాలో అరెస్ట్

Oknews

Leave a Comment