Andhra Pradesh

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దు..! కడప కోర్టు సంచలన నిర్ణయం-kadapa court injunction order not speak about vivekananda reddy murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)ను ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిపై పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కడపకు చెందిన  వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత,చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును చేర్చారు. వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు. దీనిపై విచారించిన కడప కోర్టు…..వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.



Source link

Related posts

పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తాం, మార్చి లోపు బకాయిలు చెల్లిస్తాం- మంత్రి బొత్స-amaravati news in telugu minister botsa satyanarayana says will give prc instead of ir ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రవిప్రకాష్ హడావుడి మామూలుగా లేదుగా!

Oknews

IIT Tirupati Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు – ఖాళీలు, ముఖ్య తేదీలివే

Oknews

Leave a Comment