Sports

చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..-indian chess player gukesh won candidates at just 17 becomes youngest world championship challenger ,స్పోర్ట్స్ న్యూస్


అప్పటికే టాప్ లో ఉన్న గుకేశ్.. కేవలం డ్రా చేసుకున్నా సరిపోతుందనే పరిస్థితుల్లో అతడు అదే చేశాడు. మరోవైపు నకమురాతోపాటు ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చిలాంటి ప్లేయర్స్ చివరి రౌండ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగారు. అయితే చివరి రెండ్లో వీళ్ల గేమ్స్ డ్రాగా ముగియడంతో గుకేశ్ కు టైటిల్ ఖాయమైంది.



Source link

Related posts

India Vs England 3rd Test Crucial Stepping Stone For Devdutt Padikkal

Oknews

IPL 2024 Ishan Kishan Makes Only 19 On Return To Competitive Cricket

Oknews

Play With His Ego And Get Physiologically Stuck Into Him Monty Panesar Urges Ben Stokes To Play Mind Games With Virat Kohli | Virat Kohli: విరాట్‌ ఇగోతో ఆడుకోండి, కవ్వించండి

Oknews

Leave a Comment