లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణకు సంకేతం. అయితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకునేందుకు ఇది దోహదపడుతుందా? కమలనాథులు మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి? పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.
Source link
previous post