Andhra Pradesh

రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..! 100 రోజుల ప్రణాళిక సిద్ధం, నేటి నుంచే పనులు-a 100 day action plan has been prepared for the reopening of anna canteens in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరుచేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది.



Source link

Related posts

జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపు-andhrapradesh assembly budget session will start from july 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అతివేగంతో ముగ్గురు యువకులు బలి

Oknews

Skill Scam Case : స్కిల్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ – టీడీపీ ఖాతాలోకి రూ. 27 కోట్లు, కోర్టుకు సీఐడీ ఆధారాలు!

Oknews

Leave a Comment