Sports

విడాకుల తర్వాత సానియా మీర్జా మళ్లీ ప్రేమ కోసం చూస్తున్నారా? టెన్నిస్ స్టార్ ఏం చెప్పారంటే..-sania mirza breaks silence on relationship after divorce from shoaib malik ,స్పోర్ట్స్ న్యూస్


సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య 2020లో విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మనస్ఫర్థలు వచ్చాయి. అలాగే, సనా జావెద్‍తో మాలిక్ డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. ఓ యాడ్ షూట్‍లో పరిచయం తర్వాత మాలిక్, సనా డేటింగ్‍లో ఉన్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత మాలిక్, సానియా మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉన్నారు. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోనున్నారని రూమర్లు వచ్చాయి. ఓ టాక్ షోలో కలిసి పాల్గొన్నా వీరి బంధం మళ్లీ మెరుగుపడలేదు. వైవాహిక జీవితం సరిగా లేదని సంకేతాలు ఇస్తూ సోషల్ మీడియాలో కొన్నిసార్లు పోస్టులు పెట్టారు సానియా. మొత్తంగా మాలిక్‍కు విడాకులు ఇచ్చేశానని ఈ ఏడాది జనవరిలో సానియా ప్రకటించారు.



Source link

Related posts

Could See That Happiness On His Face Smriti Mandhana On Virat Kohlis Video Call

Oknews

First Time In Indian Cricket Prithvi Shaw Marks Comeback With Historic Record In Ranji Trophy

Oknews

BCCI Chief Selector Ajit Agarkar Was Furious With Shreyas Iyer

Oknews

Leave a Comment