ఏపీ పాలీసెట్-2024 ఏప్రిల్ 27న జరిగింది. 1,59,989 మంది విద్యార్థులు పాలీసెట్‌కు అప్లై చేయగా, 1,41,978 (88.74) పరీక్షలు రాశారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ మే 1న విడుదల అయింది. తుది అన్సర్ కీ మే 5న విడుదల అయింది. మే 8న ఫలితాలు విడుదల అయ్యాయి.