Andhra Pradesh

ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ..! కసరత్తు ప్రారంభించిన సర్కార్-chandrabau govt likely to come up with a new excise policy in state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం బ్రాండ్లు, నాసిర‌కం మ‌ద్యంపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఆగ‌లేదు. ఎన్నిక‌ల ప్రచారంలో మ‌ద్యం బ్రాండ్లు, నాణ్య‌త‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు తాము అధికారంలోకి రాగానే, పాత బ్రాండ్లే తెస్తామ‌ని, నాణ్య‌త‌తో కూడిన మ‌ద్యాన్ని త‌క్కువ ధ‌ర‌కు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. న‌కిలీ బ్రాండ్ల‌తో క‌ల్తీ మ‌ద్యాన్ని రాష్ట్రంలో విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని చెడ‌గొడుతున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం రాగానే న‌కిలీ బ్రాండ్‌ల‌ను ర‌ద్దు చేసి, నాణ్య‌మైన బ్రాండ్‌ల‌ను తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు.



Source link

Related posts

CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

Oknews

స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం-amaravati ap public grievance spandana name changed every monday grievance taken ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

BJP Janasena Alliance: అంతుచిక్కని జనసేన, పొత్తుల లెక్కపై నిర్ణయం బీజేపీ పెద్దలదేనా?

Oknews

Leave a Comment