Andhra Pradesh

కువైట్ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆంధ్రా కార్మికుల మృతి, స్వస్థలాలకు మృతదేహాల తరలింపు-three migrant workers from andhra died in kuwait fire tragedy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు కువైట్‌ మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.



Source link

Related posts

CM YS Jagan : మరణం లేని మహానేత అంబేడ్కర్ – సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం జగన్

Oknews

Pithapuram Crime : పిఠాపురంలో దారుణ హ‌త్య, త‌ల‌పై బండ‌రాయితో దాడి!

Oknews

APPSC Group 2 Hall Tickets: నేటి నుంచి గ్రూప్‌2 హాల్ టిక్కెట్స్.. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షలు

Oknews

Leave a Comment