Andhra PradeshAP Ration Shops : రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ by OknewsJune 17, 2024033 Share0 AP Ration Shops : ఏపీ కొత్త ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. వచ్చే నెల 1 నుంచి రేషన్ కార్డుదారులందరికీ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించింది. Source link