Andhra PradeshEVM Hacking Issue : ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు, జగన్ పాత వీడియోతో లోకేశ్ కౌంటర్ by OknewsJune 18, 2024037 Share0 EVM Hacking Issue : దేశవ్యాప్తంగా ఈవీఎం హ్యాకింగ్, ట్యాంపరింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ కామెంట్లతోనే వైసీపీకి టీడీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. Source link